'I Went To My Room And Broke Down' Prithvi Shaw On Being Dropped In Australia Tour | Oneindia Telugu

2021-03-13 106

Talking about being dropped from Team India's playing in the Australia tour, opener Prithvi Shaw said, "I was in complete tension." Adding that he was feeling "worthless", Shaw said, "I went to my room and broke down. I felt like something wrong was happening. I needed answers quickly."
#PrithviShaw
#ShubhmanGill
#RohitSharma
#MayankAgarwal
#IndvsEng2021
#ViratKohli
#IndvsAus2021
#Cricket
#TeamIndia

ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటన తర్వాత ఏమీ అర్థంకాని పరిస్థితికి చేరుకున్నానని టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా తెలిపాడు.ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ ప్రతిష్టాత్మక వన్డే క్రికెట్‌ టోర్నీ విజయ్‌హజారె ట్రోఫీలో అత్యధికంగా 754 పరుగులు చేసిన పృథ్వీ షా తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడాడు.